ఘనంగా స్వర్గీయ పండిత బ్రహ్మశ్రీ గానాలా రామూర్తి గారి 125 వ జయంత్సోవం

>> Sunday, January 22, 2017

ఘనంగా స్వర్గీయ పండిత బ్రహ్మశ్రీ గానాలా రామూర్తి గారి 125 వ జయంత్సోవం శ్రీ విశ్వబ్రహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం, MVPCOLONY, విశాఖపట్నం ఆద్వర్యములో జరిగింది, స్వర్గీయ పండిత బ్రహ్మశ్రీ గానాలా రామూర్తి గారి గురించి సంఘ పెద్దలు విశ్వబ్రాహ్మణులకు కొరకు ఆయన చేసిన కృషిని తెలియచేయడం హర్షద్వానాలతో సభమార్మోగింది.

Read more...

విశ్వబ్రాహ్మణ మిత్రులు మరియు బందువులకు ఆహ్వానం

>> Friday, September 16, 2016

విశ్వబ్రాహ్మణ మిత్రులు మరియు బందువులకు ఆహ్వానం
17-09-2016 విశ్వకర్మ పూజ సందర్బముగా ఉదయం 7 గంటలకు విశ్వకర్మ జండా ఆవిస్కరణ మరియు విశ్వకర్మ పూజ జరుగును మరియు మధ్యానం 12 గం నుండు అన్నదాన కార్యక్రమము జరుగును కావున మా ఈ కార్యక్రమమును జయప్రదము చేయవలసినది గా తెలియచేయుచున్నాము.

ఇట్లు
శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం
రి.నెం. 368/81(స్ధాపితం),మద్దిలపాలెం, సెక్టర్ -4, యం.వి.పి కోలని, విశాఖపట్నం
phone:0891-2736135
http://svbsss.blogspot.in/

Read more...

కడియం కళ్యాణ్ కుమార్ కి సహయం

>> Sunday, July 31, 2016

కళ్యాణ్ అనే కుర్రవాడు ఇంటర్ మీడయెట్ చదువుతూ కర్పెంట్రర్ వృత్తిని చేస్తూ తన తల్లిదండ్రులకు (కార్బెంటర్ కుటుంబం) చేదోడు, వాదోడుగా ఉండటానికి పనికి వెల్లి H T current shock తగిలి తన రెండు చేతులు మరియు ఒక కాలు పోయినది.మరియు తాను మానసికంగా క్రుంగి పోతున్న సమయం లో 
శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం, యమ్.వి.పి కాలనీ, సేక్కర్-4, విశాఖపట్నం వారు తమ తోచినవిధంగా ధైర్యాన్ని అందించి రూ 8000/-+7000/- వెరసి 15000ల రూపాయలు నిన్న రాత్రి అతని తల్లితండ్రులు కడియం సన్యాసిరావు, నాగమణి గార్లకు  అందచేసినారు. ఎవరైనా పెద్దమనసు చేసుకొని అతని సహయం చేయవలసిందిగా కోరినారు. ఈ వీధమైన కార్యక్రమములో నేను పాలుపంచుకున్నాను, కార్యదర్శి పట్నాల మల్లేశ్వరరావు గారు, అద్యక్షుడు మారడ పూడి పైడిరాజు గారు, ఉప అధ్యక్క్షులు కోటా ఆచారి గారు, కోశాధికారి కాధాంబరం వీరనారాయణ, జాయింట్ సెకరేటరీ అయిననేను లోపింటి శ్రీనివాసరావు, మరియు ప్రచార కార్యదర్శి నక్కా రవిగారలు పాల్కోన్నారు
అతని బ్యాంకు పాసుపుస్తకం యొక్క జెరాక్స్ కూడా ఇక్కడ పోందుపరచినాము
bank account no:
అతని తల్లితండ్రుల ఫోనునెంబర్లు:9866639817 & 7288947166 



Read more...

శ్రీమద్విరాట్ పోతులూరివీరబ్రహ్నేంద్రస్వాములవారి సంపూర్ణ జీవిత చరిత్ర సహిత కాలజ్ఞాన ధర్మోపదేశదర్శిని

>> Sunday, July 24, 2016

శ్రీమద్విరాట్ పోతులూరివీరబ్రహ్నేంద్రస్వాములవారి
సంపూర్ణ జీవిత చరిత్ర సహిత
కాలజ్ఞాన ధర్మోపదేశదర్శిని
పుస్తక ఆవిస్కరణ 24-07-2016





























Read more...

గురుపూర్నిమ సందర్బముగా 19-07-2016

>> Tuesday, July 19, 2016

గురుపూర్నిమ సందర్బముగా 19-07-2016


Read more...

పేద విద్యార్ధులకు పుస్తకపంపిణీ కార్యక్రమము 26-06-2016

>> Sunday, June 26, 2016

పేద విద్యార్ధులకు పుస్తకపంపిణీ కార్యక్రమము 26-06-2016






















Read more...

పవిత్ర స్ధలాలు దర్శించండి

పవిత్ర స్ధలాలు దర్శించండి పుణ్యం సపాదించండి

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP